బాధిత కుటుంబానికి రూ.15 వేలు ఆర్థిక సహాయం
1 min readపల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు: నందికొట్కూరు మండలం నాగటూరు గ్రామంలో క్రికెట్ ఆడుతూ మృతి చెందిన వైసీపీ కార్యకర్త, రామస్వామి కుటుంబానికి నందికొట్కూరు వైస్ ఎంపీపీ పబ్బతి జ్యోతి రవికుమార్ ఆర్ధిక సహాయం అందజేశారు. మంగళవారంబాధిత కుటుంబానికి పరామర్శించి మృతుడి కుటుంబ సభ్యులకు రూ.15వేలు ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి అన్ని రకాలుగా చేదోడు వాదోడు గా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నాగటూరు వైఎస్ఆర్సిపి నాయకులు, డా. వెంకటేష్, సగినేల యేసు రత్నం, చందమామల యేసు రత్నం, చందమాల చెన్నయ్య మునిపాటి దేవదాసు,సాత్రి పకీరయ్య, బండారి వెంకటేశ్వర్లు,దాసరితిరుపాలు, గుర్రం అచ్చన్న, రెడ్డి జోసెఫ్, స్వాములు, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.