PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆడబిడ్డ వివాహానికి ఆర్థిక సహాయం

1 min read

– మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లోని 28 వ వార్డు భట్టు వీదికి చెందిన ఆడబిడ్డ వివాహానికి శనివారం అన్నమయ్య జిల్లా వైకాపా విభాగం మైనార్టీ జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్ తన కార్యాలయంలో ఆడ బిడ్డ తండ్రి అన్వర్ బాషా కు పదివేల రూపాయల నగదు ఆర్థిక సహాయం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదవారికి సహాయం చేయడమే తన లక్ష్యమనితెలిపారు .ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ అన్నా సలీం, బేపారి జబివుల్లా ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

About Author