NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అనారోగ్యంతో బాధపడుతున్న పేద మహిళకు ఆర్థిక సహాయం

1 min read

– డాక్టర్ రామిరెడ్డి
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : నియోజకవర్గం లో కోయిలకుంట్ల పట్టణం లోని స్వామినగర్ కు చెందిన కన్నెలూరి రమేష్ అతని భార్య కన్నెలూరి కుమారి ఆమె కు గత నాలుగేళ్లుగా ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం తో తీవ్ర అస్వస్థ కు గురవడం తో ప్రముఖ డాక్టర్ రామిరెడ్డి గారు తనవంతుగా 5000 రూపాయలు వైద్య ఖర్చులు కోసం ఇవ్వడం జరిగింది.అంతేకాకుండా పేద బడుగు బలహీన వర్గాల కోసం తాను ఎల్లపుడు ముందుంటానని ఆయన అన్నారుఅంతేకాకుండా పేదలకు విద్య,వైద్య రంగాల్లో,బాగుండాలని కోరుకునే వారిలో ఎల్లపుడు ముందుండే సామాన్య మనిషి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమం లో రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బందెల ఓబులేసు, అలాగే సుబ్బారాయుడు తదితరులు ఫాల్గొన్నారు.

About Author