PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

చేనేత కుటుంబానికి ఆర్థిక సహాయం..

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం బుచ్చి మండలం వడ్డీ పాలెం గ్రామంలో ఒక పేద చేనేత కుటుంబానికి ఆర్దిక సహాయం అందజేసినాము మరియు ఈ 20 కుటుంబాలకు వంట గిన్నెలు అందజేశాము. ఈ కార్యక్రమం స్థానిక వడ్డీ పాలెం గ్రామ చేనేత వార్డ్ మెంబర్ పప్పు నారాయణ ఆధ్వర్యంలో జరిగినది ఈ కార్యక్రమంలో బుచ్చి నగర పంచాయతీ చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు తాళ్ల నరసింహ స్వామి  కాస శ్రీనివాసులు పోలిశెట్టి నరసయ్య జొన్నలగడ్డ రమేష్ తుమ్మ  గోపాల్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు  నందం అశ్వద్ధామ బుధవరపు బాలాజీ రామనాథం రాజశేఖర్  సోమ గోపాల్ స్థానిక వడ్డీ పాలెం గ్రామ చేనేత కుటుంబాలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

About Author