PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రైవర్ కుటుంబానికి ఆర్థిక చేయుత

1 min read

పల్లెవెలుగు వెబ్ కల్లూరు: బిపిసిఎల్ వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ గౌరవ అధ్యక్షులు శ్రీ కాటసాని రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే ప్రకారం డ్రైవర్ కీర్తి శేషులు నాగేష్ కుటుంబానికి కొద్దిగా ఆర్థిక సహాయం ఇవ్వడం జరిగింది వైయస్సార్ ట్రేడ్ యూనియన్ డ్రైవర్ నాగేష్ మృతి చెందడంతో భార్యకు వారి కుటుంబానికి తక్షణసాయంగా 10,000 ఇవ్వడం జరిగింది వైయస్సార్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రత్నం అందించబడింది . ఈ కార్యక్రమంలో వైయస్సార్ ట్రేడ్ యూనియన్ నాయకులు బీపీసీఎల్ కర్నూలు జిల్లా .జెల్ల ఆశీర్వాదం ,ఎస్ సుకూరు, రామకృష్ణ ,నాగ శేషులు ,మౌలాలి ,పరమేష్, శంకర్ ,ఉషనాలం.నంద్యాల శ్రీరాములు, దేవరాజు, ముత్తుజావాలి, దేవన్న, హుసేన్ సాహెబ్ పాల్గొన్నారు.

About Author