శుభకార్యానికి ఆర్థిక సహాయం….
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: కొత్త గాంధీనగర్ కుచెందిన పెండ్లికట్ల సుబ్బరామ్ సరళ కుమార్తె అయిన సురేఖ వివాహం పురస్కరించుకొని ,వివాహశుభకార్యానికి ఆర్ధిక సహాయం కొరకు ఎంపీటీసీ పి, చంద్ర శేఖర్, అలాగే వైస్సార్సీపీ నాయకులు, వైఎస్ఆర్ సిపి జిల్లా అధికార ప్రతినిధి గుమ్మా రాజేంద్ర ప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకోనిపోవడం జరిగింది, ఆయన వెంటనే స్పందించి సుబ్బరామ్ కుటుంబానికి కమలాపురం శాసనసభ్యులు పోచంరెడ్డి రవీంద్ర నాథ్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ అయిన పోచమ రెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా సోమవారం , 5 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో , వై ఎస్ ఆర్ సి పి కార్యకర్తలు ,స్థానికులు , తదితరులు పాల్గొన్నారు.