కర్నూలులో ల్యాబ్ టెక్నిషియన్ ఉద్యోగాలు
1 min readపల్లెవెలుగువెబ్ : ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ , కర్నూలు సంస్థ వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల అభ్యర్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు. ఆసక్తి గలవారు ఆఫ్ లైన్ ద్వార దరఖాస్తు చేసుకోగలరు.
సంస్థ : ఏపీవీవీపి
ఉద్యోగం : ల్యాబ్ టెక్నిషియన్, రీసర్చ్ అసోసియేట్
విద్యార్హత : 10వ తరగతి, 12వ తరగతి, డిప్లొమ, డిగ్రీ, బీఎస్సీ, పీజీడీసీఏ, పోస్ట్ గ్రాడ్యుయేషన్
జీతం : 12,000 – 65,000 నెలకు
ఖాళీలు : 30
పనిచేయాల్సిన ప్రాంతం : కర్నూలు , ఏపీ.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్
దరఖాస్తు రుసుం : ఎస్సీ,ఎస్టీ, బీసీ – 200
ఓసీ – 300
ఎంపిక విధానం : బేస్డ్ ఆన్ మెరిట్
దరఖాస్తు స్వీకరణ తేది : 18-12-2021
ఇంటర్య్వూ తేది : 29-12-2021
అధికారిక వెబ్ సైట్ : kurnool.ap.gov.in
అడ్రస్ : Office of the District Coordinator of Hospital Services (APVVP), District Hospital, Nandyal, Kurnool District