కార్తీక మొదటి సోమవారం.. విశేష అభిషేకాలు
1 min read
పల్లెవెలుగు , వెబ్ కర్నూలు: కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా మన కర్నూలు శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు శ్రీ గౌరీ శంకర స్వామి వారికి ప్రాతఃకాలం నుండి విశేష పంచామృత అభిషేకములు జరిగినవి. లఘున్యాస పూర్వక రుద్రాభిషేకములు విశేషా అర్చనలు జరిగాయి.