మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి గెలిపించండి
1 min read
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పశ్చిమ రాయలసీమ MLC TDP అభ్యర్థి భూమీ రెడ్డి రామ గోపాల్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించటం జరిగింది. టిడిపి గ్రాడ్యుయేట్ MLC అభ్యర్ధి పెద్దలు గౌ శ్రీ . భూమీ రెడ్డి రామ గోపాల్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యతా ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థించటం జరిగినది.కార్యక్రమంలో కర్నూలు జిల్లా, టిడిపి రాష్ట్ర పార్టీ కార్యదర్శి నాగేంద్ర, తిరుపాల్ బాబు, మహేష్ గౌడ్, ప్రొఫెషన్ వింగ్ సభ్యులు భరత్, TNSF కర్నూలు పార్లమెంట్ అధ్యక్షుడు రామంజి, TNSF రాజు, టిడిపి జనరల్ సెక్రెటరీ వినోద్ చౌదరి, రంజిత్ అభి, వార్డ్ ఇంచార్జిలు మరియు ఇతర టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొనటం జరిగింది.