PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎఫ్ఎన్సీసీ ఎన్నిక‌లు.. సూప‌ర్ స్టార్ తమ్ముడు గెలుపు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్: ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ (ఎఫ్ఎన్‌సీసీ)లో నిన్న జరిగిన ఎన్నికల్లో ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా గెలుపొందారు. ఉపాధ్యక్షుడి పదవి కోసం బరిలోకి దిగి, ఆర్భాటంగా ప్రచారం చేసుకున్న ప్రముఖ నిర్మాత నటుడు బండ్ల గణేశ్ ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం గత రాత్రి నిర్వహించిన ఓట్ల లెక్కింపు తర్వాత ఆదిశేషగిరిరావు అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి చౌదరి ప్రకటించారు. బండ్ల గణేశ్‌పై తుమ్మల రంగరావు విజయం సాధించారు.

                                        

About Author