PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మద్యం మీద ఉన్న శ్రద్ధ..వ్యాక్సిన్ మీద లేదు

1 min read

టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్
పల్లెవెలుగు వెబ్ : జగన్ కి సొంత బ్రాండ్ల మ‌ద్యం అమ్మకం పై ఉన్న ఆరాటం..ప్రజల ఆరోగ్యంపై లేక‌పోవ‌డం విచార‌క‌రమని నారా లోకేష్ విమర్శలు చేశారు. . తాగేవాడికి అనారోగ్యం, తాగించేవాడికి ఆదాయం వ‌చ్చే మ‌ద్యంషాపుల ముందు మందుబాబుల‌ను జాగ్రత్తగా క్యూలలో పెట్టి, భౌతికదూరం పాటింప‌జేస్తోన్న జ‌గ‌న్‌రెడ్డి అంటూ ఎద్దేవా చేశారు. క‌రోనా నుంచి ర‌క్షించే వ్యాక్సిన్ వేయించుకునేందుకు వ‌చ్చిన జ‌నానికి మాత్రం వ్యాక్సిన్ అందించ‌క‌ దొమ్మీకి వ‌దిలేసి కోవిడ్‌ వ్యాప్తికి మరింత కార‌ణం అవుతున్నారు అని ఆరోపించారు.

About Author