NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ట్రాఫిక్ రూల్స్ పాటించండి… ప్రమాదాలను నివారించండి..

1 min read

– ట్రాఫిక్ సీఐ వరప్రసాద్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  :  నగర ట్రాఫిక్ సిఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో లైసెన్స్ లేకుండా, హెల్మెట్ వాడకుండా ప్రయాణించే వారికి  పెనాల్టీలు వేసి వారికి ప్రమాదం జరగకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను ట్రాఫిక్ సిఐ తెలియజేసారు. ప్రతి ఒక్క ప్రయాణికుడు ట్రాఫిక్ నిబంధనలు పాటించి తోటి వాహనదారులకు పాదచారులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ప్రయాణించాలన్నారు. సిగ్నల్ రూల్స్ అతిక్రమించకుండా సమయపాలనతో ముందుకు సాగాలన్నారు.

About Author