PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎండియూ ఆపరేటర్ల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు తాలుకా ఎండియు ఆపరేటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నందికొట్కూరు పట్టణంలోని పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో   వృద్ధులకు మహాత్మా  గాంధీ జయంతి సందర్భంగా సోమవారం  అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు తాలూకా యూనియన్ ప్రెసిడెంట్ షేక్ కలీముల్లా,  రంగస్వామి , ఇబ్రహీం ఖలీలుల్లా, . మోహన్ బాబు, లక్ష్మయ్య ,తదితరులు పాల్గొన్నారు.

About Author