PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

జంగారెడ్డిగూడెంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు..

1 min read

నాణ్యత, క్వాలిటీ లేని పలు రకాల ఆహార నిర్వాహకులపై ఉక్కు పాదం..

ఉపేక్షించేది లేదు చట్టప్రకారం కఠిన చర్యలు

ఫుడ్ కంట్రోల్ అధికారులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు  : ఇటీవల జంగారెడ్డిగూడెంలో జరిగిన సంఘటనలు మరియు వస్తున్న ఫిర్యాదుల దృష్ట్యా పై ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అద్వర్యంలో కె. రామరాజు, కుమారి డి.వి. కామ్య రెడ్డి ఫుడ్ సేఫ్టీఆఫీసర్లు జంగారెడ్డి గూడెంలోని వివిధ హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ షాపులు మరియు కిరానా షాపుల యందు ఆకస్మికతనిఖీలు నిర్వహించారు. ఆహార నమూనాలను సేకరించి పరీక్ష నిమిత్తం ఫుడ్ లాబరేటరీకి పంపిస్తామన్నరు. ఎవరు ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నాణ్యత, క్వాలిటీ లేని పలు రకాల ఆహార నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు.సేకరించిన ఆహారమరాలు న్యూ భక్తార్జనేయ స్వీట్స్ & బేకరీ యందు బూందీ లడ్డు మైదా, అంబికా ఫ్యామిలీ రెస్టారెంట్యు చికెన్ ఫ్రై, రాజు ఫుడ్ కోర్ట్ యందు వేసిన శనగపప్పు, భామా రెస్టారంట్ యందు చికెన్ విర్యానీ, రాజా పంతులుహోటల్ యందు కందిపప్పు, పెసరపప్పు, సాయి బాబాజీ ఇంటర్ప్రైజస్ యందు మినపగుళ్ళు, బన్సీ రవ్వ మరియుజె.బి.ఎన్. మరియు బంగారెడ్డి గూడెం లోని హోటల్స్, రెస్టారెంట్స్ మరియు స్వీట్ షాపులకుపరిశుభ్రమైన పరిస్థితులు పాటించడం, డ్రైమేజీ వ్యవస్థను నిర్వహించడం వంటి సూచనలు ఇచ్చియున్నారు.ఆహార భద్రతకు సంబంధించి ఏవైనా ఫిర్యాదులు ఉన్నచో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారికి ఫోన్ నెంబర్ 9848316338ద్వారా తెలియజేయవచ్చునన్నారు.

About Author