PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉద్యోగ మేళ..

1 min read

పల్లెవెలుగు వెబ్​, కర్నూలు: దివ్యాంగులు వివిధ శాఖలలోని నాన్ డియన్సి(06) బ్యాక్ లాగ్ పోస్టులు ల్యాబ్ టెక్నిషియన్ -01, ఫార్మనీ గ్రేడ్-2 -01, యం.వి. హెచ్.ఎ.(పురుషులు) -02 మరియు యం.పి.హెచ్.ఎ.(స్త్రీలు) – 02 భర్తీకి అనుబంధ నోటిఫికేషన్లకు సంబంధించి కర్నూలు డిస్ట్రిక్ వెబ్ సైట్ (www.kurnool.ap.gov.in) లో ఉంచామని విభిన్న ప్రతిభావంతుల శాఖ అసిస్టెంట్​ డైరెక్టర్ విజయ వెల్లడించారు. అర్హులైన వారు ఆన్ లైన్ వెబ్ సైట్ http://srdaddwknl.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తరువాత ఆ ధరఖాస్తు మరియు దానికి సంబంధించిన ధృవ పత్రములను (జిరాక్స్) గెజిటెడ్ అధికారితో అటెస్టేషన్ చేయించి జిల్లా విభిన్న ప్రతిభావంతుల( దివ్యాంగుల) కార్యాలయంలో ఏప్రిల్​ 22, సాయంత్రం 5 గంటలలోపు సమర్పించాలని అసిస్టెంట్​ డైరెక్టర్ విజయ తెలిపారు.

About Author