ఆరోగ్య భద్రత కోసం… ఇంటికే ఆరోగ్య సిబ్బంది : ఎమ్మెల్యే
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు నగరంలోని స్థానిక 43వ వార్డు ఇందిరాగాంధీ నగర్ 112సచివాలయం పరిధిలో గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించిన కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ గస్థానిక ఇందిరా గాంధీ నగర్ నందు గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విచ్చేసిన కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ ని ఘనంగా స్వాగతం పలికిన స్థానిక ప్రజలు112సచివాలయం పరిధిలో ఉన్న ప్రతీ ఇంటికి వెళ్ళి సమస్యలను అడిగి తెలుసుకున్న కర్నూలు శాసనసభ్యులుప్రభుత్వం అందజేస్తున్న ప్రతీ సంక్షేమ పధకాలు వివరిస్తూ జగనన్న ఇచ్చిన ప్రతీ హామీ ప్రతీ ఇంటికి ఇవ్వడమే కాకుండా మీ ఆరోగ్య భద్రత కోసం కూడా ఇంటికే ఆరోగ్య సిబ్బందినీ పంపి మీ యోగ్య క్షమాలు గురించి తెలుసుకోవడం అనేది జరుగుతుంది అంటే అంతగా ప్రజలు పై ప్రేమ చూపుతున్న నాయకుడు ఈ రాష్టంలో కేవలం జగనన్న తప్ప ఎవరు లేరు అని ఎంతో గర్వాంగా ప్రజలు తెలుపుతూన్నారు అని తెలిజేశారు..అంతే కాకుండా స్థానిక వీధిలో ఉన్న పలు సమస్యలు కరెంటు తీగలు అలాగే డ్రైనేజీ సమస్య కర్నూలు శాసనసభ్యులు హాఫిజ్ ఖాన్ ద్రుష్టికి రావడంతో అధికారులు మరియు సచివాలయం సిబ్బందితో పరిష్కార మార్గం చూపారు..ఈ కార్యక్రమంలో వార్డ్ వైస్సార్సీపీ నాయకులు రైల్వే ప్రసాద్ ,రాజేష్ , వాహేదా ,నాగేశ్వరావు , రంగన్న , ప్రసాద్ గ,షాఫీ ,రేణుక ,క్షమిమా , సుశీల ,సంజమ్మ , సచివాలయం సిబ్బంది మరియు మున్సిపాలిటీ సిబ్బంది స్థానిక వైస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.