PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘కోవిడ్​’ సేవకులకు.. పీపీఈ కిట్లు

1 min read
పీపీఈ కిట్లు అందజేస్తున్న కలెక్టర్​ ఇంతియాజ్​

పీపీఈ కిట్లు అందజేస్తున్న కలెక్టర్​ ఇంతియాజ్​

– కలెక్టర్ ఇంతియాజ్
పల్లెవెలుగు వెబ్​, విజయవాడ : కరోన మహమ్మారితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి చేయూత నిస్తూ.. సేవా కార్యక్రమాలు నిర్వహించే సేవకులకు పీపీఈ కిట్లు అందిస్తామని కలెక్టర్​ ఏఎండీ ఇంతియాజ్​ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో తిరువూరు శాసన సభ్యులు ప్రతినిధికి వి.సురేష్ కు పీపీఈ కిట్లు బాక్స్ ను కలెక్టర్ అందజేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు స్పందించి ముందుకు రావడం అభినందనీయ మన్నారు. జిల్లాలో కరోన స్ట్రెయిన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు వ్యక్తిగతంగా జాగ్రత్త వహించి, ప్రభుత్వం నిర్ధేశించిన మార్గదర్శకాలు పాటించాలన్నారు. ప్రజలకు ఈ విపత్కర పరిస్థితుల్లో అండగా నిలుస్తూ సహాయం చేసే వారికి తిరువూరు శాసనసభ్యులు ఆధ్వర్యంలోభద్రత కిట్లను అందజేస్తామని స్పష్టం చేశారు.

About Author