PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కోవిడ్​ బాధితులకు..ఉల్లాసం..

1 min read
క్రీడావస్తువులు అందజేస్తున్న క్రీడాధికారి

క్రీడావస్తువులు అందజేస్తున్న క్రీడాధికారి

ప‌ల్లెవెలుగు వెబ్, కర్నూలు: జిల్లాలోని కరోనా బాధితుల్లో మానసికోల్లాసం, మనోధైర్యం పెంపొందించేందుకు క్రీడా పరికరాలు పంపిణీ చేస్తున్నారు. కలెక్టర్​ జి. వీరపాండియన్​ ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల, ఆదోని కోవిడ్​ సెంటర్లలో క్రీడా వస్తువులు అందజేసినట్లు సెట్కూరు సీఈఓ నాగరాజు నాయుడు తెలిపారు. క్రీడలు, ధ్యానం, యోగా తదితర వాటితో కోవిడ్​ బాధితులు త్వరగా కోలుకునేందుకు దోహదపడతాయన్నారు.

About Author