NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఇఫ్తార్ విందుకు హాజరైన మాజీ ఎమ్మెల్యే

1 min read

కర్నూలు, న్యూస్​ నేడు: కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ఖా న్క ర్నూలు నగరంలోని మసీద్ ఏ మామూర్ మసీదు నందు 24వ వార్డు వైస్సార్సీపీ నాయకులు ఆహ్వానం మేరకు ఇఫ్తార్ విందు కు హాజరై ప్రార్థనలో పాల్గొన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *