PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న కమలాపురం మాజీ ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ కమలాపురం: శ్రీ రామాపురం క్షేత్రం లో బ్రహ్మోత్సవాలలో భాగంగా చివరి రోజు ఉదయం శ్రీ మోక్ష నారాయణ స్వామి, శ్రీ ద్వికందర షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శించి ప్రత్యేక పూజలు చేసిన కమలాపురం మాజీ ఎమ్మెల్యే గండ్లూరు వీరశివారెడ్డి..తదనంతరం వేద పండితులు వీరశివారెడ్డి గారికి వేద ఆశీర్వచనం చేసి ఘనంగా సత్కరించారు.

About Author