NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నల్ల రిబ్బన్ ధరించి ఈద్ ఉల్ ఫితర్ నమాజ్ లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

1 min read

మత పెద్దలు, ముస్లిం సోదరులు…

ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా నగర ప్రజలకు శుభాకాంక్షలు తెల్పిన మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్

కర్నూలు, న్యూస్​ నేడు:  సోమవారం రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండుగ సందర్భంగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ నగరంలోని పలు ఈద్గాల్లో జోహారాపురం ఈద్ గా,గడ్డ ఈద్ గా, కొత్త బస్టాండ్ నందు ఉన్న పాత ఈద్గా లో జరిగిన ఈద్-ఉల్-ఫితర్ నమాజ్ లో హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్  మాట్లాడుతూ రంజాన్ పండుగ  శుభాకాంక్షలు తెలిపారు.ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *