PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వధూవరులను ఆశ్వీరదించిన మాజీ ఎమ్మెల్సీ భత్యాలచెంగల్ రాయుడు

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లీ: వీరబల్లి మండలం మట్లి గ్రామపంచాయతీలో తెలుగు దేశం కువైట్ పొలిట్ బ్యూరో మెంబర్ నాగార్జున చౌదరి వివాహానికి టీడీపీ రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ శాసనమండలి సభ్యులు బత్యాల చంగల్ రాయుడు , మండల ఇన్ చార్జ్, రాజు విద్యాసంస్థల చైర్మన్ జగన్ మోహన్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగార్జున చౌదరి కువైట్ లో తెలుగుదేశం పార్టీకి చేసిన సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో వీరబల్లీ మండల టిడిపి నాయకులు,కార్య కర్తలు, తెలుగు దేశం పార్టి అభిమానులు , మట్లి సర్పంచ్ నాగార్జున చారి,మహిళ మండల అద్యక్షురాలు చెంగా నాగ సుబ్బమ్మ, మాజీ సర్పంచ్ లు కొల్లి వెంకటరమణ ,కొల్లి రవి, టిడిపి నాయకులు తాటి తాటి గుంట పల్లి మాజీ ఉప సర్పంచ్ భాస్కర్ రాజు ,దుర్గం ఆంజనేయులు,ఓదివేడు మాజీ సర్పంచ్ వెంకట్రామరాజు , షేక్ చాన్ బాషా, నేతిరమేష్ బాబు, రవి రాజు,సుధాకర్, సిద్దిరాజు, ప్రసాద్ రాజు ,రాయ వెంకటరమణ దాసరి గారి పవన్ ఉప్పు చలపతి తదితరులు పాల్గొన్నారు.

About Author