NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

విద్యార్థులను అభినందించిన మాజీ ఎంపీ టీజీ వెంకటేష్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  బుధవారం ఉదయము టీజీ వెంకటేష్  నివాసంలో నంద్యాల.ఈనెల  జరిగిన జిల్లాస్థాయి తైక్వాండోపోటీల్లో పాల్గొని పథకాలు సర్టిఫికెట్లు సాధించారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్స్ అందజేసి అభినందించాడుకర్నూలు జిల్లా టైక్వాండ అసోసియేషన్ జాయింట్ సెక్రెటరీ మాట్లాడుతూ ఆత్మ రక్షణకు క్రీడా టైక్వాండ వంటి క్రీడల్లో ప్రతి ఒక్క విద్యార్థిని విద్యార్థులు సాధన చేయాలని ప్రతి ఒక్క విద్యాసంస్థలలో టైక్వాండో  .ఫెన్సింగ్ ఇలాంటి క్రీడలతో విద్యార్థులు అన్ని క్రీడల్లో అలవర్చుకోవడం వలన వారికి ఆరోగ్యం తో పాటు ధ్యేయ దారుఢ్యం శరీరం దృఢత్వం కలుగుతుందని పిల్లలకు మంచి పౌష్టికాహారము తీసుకోవాలని దీంతోపాటు పిల్లలు టైక్వాండ లాంటి క్రీడలు ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేయడం జరిగింది నంద్యాలలో పోటీల్లో పాల్గొన్న విద్యార్థుల పేర్లు. బంగారు పతకాలు సాధించిన శ్రీ లలిత సూర్య భార్గవ్ విశ్వాస రావుసిల్వర్ మెడల్ ఉదయ్ సింహా ఎన్ఎస్ మల్లేష్ మనిష బ్రాంచుమోడల్ హరికృష్ణ నరసింహ భూపతి పథకాలు సాధించడం జరిగింది ఈ కార్యక్రమంలో కృష్ణవంశీ. టీ తిలక కిల్. టి సాయి కృష్ణ. మాస్టర్లు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది.

About Author