PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిశ్చితార్థ వేడుకలో పాల్గొన్న మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు

1 min read

– సుగవాసి ప్రసాద్ బాబు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా రాయచోటి: శుక్రవారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లోని KTC కళ్యాణ మండపంలో జరిగిన రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం గువ్వలచెరువు కు చెందిన మాదరాసు శివయ్య రత్నమ్మ(సర్పంచ్) దంపతుల పెద్ద కుమారుడు రుద్రనారాయణ WEDS శ్వేత ల నిశ్చితార్థ వేడుకల్లో మాజీ టీటీడీ పాలకమండలి సభ్యులు రాయచోటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీసుగవాసి ప్రసాద్ బాబు గారు* హాజరై ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సుగవాసి శ్రీనివాసులు, గుర్రం రాజేంద్రనాయుడు, మేస్త్రి రమణ, మన్నేరు రామాంజనేయులు, బడిశెట్టి రవి, కటారు శివ, బండకింద మనోహర్,తదితరులు పాల్గొన్నారు.

About Author