PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అమెరికా మాజీ అధ్య‌క్షుడు ట్రంప్ ఇంట్లో సోదాలు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌నకు చెందిన ఫ్లోరిడాలోని మార్‌–ఎ–లాగో ఎస్టేట్‌లో ఎఫ్‌బీఐ అధికారులు ఆకస్మిక సోదాలు చేపట్టారు. ట్రంప్‌ హయాంలో మాయమైన కీలకమైన, రహస్య పత్రాల కోసం గాలింపు చేపట్టినట్లు సీఎన్‌ఎన్‌ పేర్కొంది. సోదాల సమయంలో ట్రంప్‌ న్యూయార్క్‌లో ఉన్నారు. దీనిని విచారణార్హమైన దుశ్చర్యగా ట్రంప్‌ సోమవారం ఒక ప్రకటనలో అభివర్ణించారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో మరో దఫా పోటీ చేయకుండా అడ్డుకునేందుకే ఎఫ్‌బీఐని ఆయుధంగా వాడుకుంటున్నారంటూ బైడెన్‌ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

                                          

About Author