అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
1 min readపల్లెవెలుగు వెబ్ కృష్ణ: నారాయణ పేట జిల్లా కృష్ణ మండలం తెలంగాణ..ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు ఖానాపూర్ లో తెలంగాణ శాసనసభ ఎన్నికల సందర్భంగా ఆత్మకూరు BRS పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించి ఇంటింటికీ తిరుగుతూ BRS పార్టీ మేనిఫెస్టోను మరియు మఖ్తల్ ఎమ్మెల్యే శ్రీ చిట్టెం రాంమోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి BRS పార్టీని ఆశీర్వదించి మక్తల్ నియోజకవర్గ BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ చిట్టెం రాంమోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు మరొక్కసారి అవకాశం ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను యాట్రిక్ ముఖ్యమంత్రి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS కార్యకర్తలు నాయకులు యువకులు రైతులు పాల్గొన్నారు.