NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మరో నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

1 min read

హొళగుంద పోలీస్ స్టేషన్లో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు నిలబెట్టిన దృశ్యం

హొళగుంద, న్యూస్​ నేడు:  ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ప్రవహిస్తున్న వేదావతి(హగరి)నది నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మరో నాలుగు ట్రాక్టర్లను పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ దిలీప్కుమార్ శుక్రవారం విలేకరులకు తెలిపారు. ఇటీవలే మార్లమడికి గ్రామానికి చెందిన మూడు ఇసుక ట్రాక్టర్లను-I పట్టుకుని సీజ్ చెయగ తాజాగ ఆలూరు, అరికెర, అరికెర తాండకు చెందిన వ్యక్తులు నదిలో అక్రమంగా ఇసుకను తవ్వుకుని తీసుకెళ్తుండగ ముద్దటమాగి క్రాస్ వద్ద దాడి చేసి పట్టుకున్నామన్నారు. పట్టుబడ్డ ఈ ఇసుకు ట్రాక్టర్లను జిల్లా మైనింగ్ శాఖాధికారులకు అప్పగిస్తామని ఎస్ఐ వెల్లడించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *