PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉచితం మెడికల్ క్యాంపు

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు : కర్నూలు శివారులోని లాంగ్ లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యాలయంలో రవాణా శాఖ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కే శ్రీధర్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును మెడికవర్ హాస్పిటల్ డాక్టర్ల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లారీ డ్రైవర్లు స్కూల్ బస్ డ్రైవర్లు ఆటో డ్రైవర్లు ప్రజలు పాల్గొన్నారు, ఈ మెడికల్ క్యాంపులో బిపి షుగర్ పరీక్షలు ఈసీజీ మరియు కంటి పరీక్షలు డాక్టర్లు చేశారు, మెడికవర్ హాస్పిటల్ డాక్టర్లను సిబ్బందిని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ మరియు ట్రాఫిక్ డిఎస్పి అభినందించారు, ఈ కార్యక్రమంలో కర్నూల్ డిటిసి కె శ్రీధర్ ఆర్టీవో రమేష్ ట్రాఫిక్ డిఎస్పి నాగభూషణం ఎంబీఐ లు ఆర్టిఏ కానిస్టేబుల్లు ట్రాఫిక్ ఎస్ఐలు ట్రాఫిక్ కానిస్టేబుల్ హోంగార్డులు లారీ డ్రైవర్లు స్కూల్ బస్ డ్రైవర్లు, డ్రైవర్లు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

About Author