PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉరుసు సందర్భంగా భక్తులకు ఉచిత వైద్య శిబిరం

1 min read

పల్లెవెలుగు వెబ్ హొళగుంద: ఎల్లార్తి గ్రామం లో హాజరత్ షేక్షవలి సాహెబ్ షాషావలి సాహెబ్ ఊరుసు సందర్బంగా గ్రామ సర్పంచ్ కురువ చామండీశ్వరిఆధ్వర్యంలో గ్రామం లో పారిశుధ్యం విధి లైట్లు స్థంభలకు వచ్చిన భక్తులకు వాటర్ ట్యాంక్ ద్వారా త్రాగు నీరు వచ్చిన భక్తులకు ఉచిత ఆరోగ్యం వైద్య శిబిరం ఏర్పాటు చేశాం ఈ కార్యక్రమం లో యువ నేత యస్ కె గిరి ధరగప్ప ఫల్గొన్నారు.

About Author