PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యు టి ఎఫ్ అధ్వర్యంలో ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు

1 min read

పల్లెవెలుగు వెబ్ గోనెగండ్ల: మండల కేంద్రమైన గోనెగండ్లలోని మండల పరిషత్ ప్రాథమిక(బస్టాండ్) పాఠశా లలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం నుంచి ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు ప్రారంభించామని యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్ నరసింహులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి సెలవులలో 5వ తరగతి నుంచి డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు ఉచిత స్పోకెన్ ఇంగ్లిష్ క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే బోధ న ఉంటుందని, ఈ అవకాశాన్ని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

About Author