టైక్వాండో క్రీడాకారులను అభినందించిన జి. అబ్దుల్ లతీఫ్
1 min read2వ వార్డు కార్పొరేటర్ మీడియా నాడి కర్నూలు స్పోర్ట్స్,
చిన్నతనం నుంచి క్రీడల్లో ఆడాలి
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్థానిక పెద్ద మార్కెట్ ఆదివారము ఉదయము టైక్వాండో సాధన చేసిన విద్యార్థులకు బెల్ట్ గ్రీ టీవిటింగ్ లో మరియు పోటీలలో పాల్గొన్న విద్యార్థులకు పథకాలు అందజేశారు ఈ కార్యక్రమానికి జి అబ్దుల్ లతీఫ్ 2వ వార్డు కార్పొరేటర్ విచ్చేసి ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు చిన్నతనం నుంచే క్రీడల సాధన చేయాలని తెలియజేశారు టైక్వాండో ఆత్మ రక్షణకు ఎంతో ఉపయోగపడుతుందని తల్లిదండ్రులు చదువుతోపాటు క్రీడల్లో సాధన చేయించాలని మీ పిల్లలను సెల్ఫోన్లకు దూరం ఉంచాలి అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో శిక్షకులు టి వెంకటేశ్వర్లు మరియు ఆవుల రోహిత్ భార్గవ్ శ్రీ లలిత మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.