PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నూలు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జి.సృజన

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఉదయం 9.37 గంటలకు కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఛార్జ్ తీసుకున్న కలెక్టర్ వెనుకబడిన కర్నూలు జిల్లాను రాష్ట్రంలో మంచి జిల్లాగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తా – జిల్లా కలెక్టర్ ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటానని తెల్పిన కలెక్టర్ అనంతరం జిల్లా అధికారులతో సమావేశం అయిన కలెక్టర్​ వెనుకబడిన జిల్లాను అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జిల్లా ను అభివృద్ధి చేద్దామన్న కలెక్టర్.

About Author