గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం
1 min read
పల్లెవెలుగు వెబ్ కౌతాళం: కౌతాళం మండల కేంద్రంలో గడప-గడప మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలనాగరెడ్డి సతీమణి జయ్యమ్మ ,పాల్గొన్నారు.ఈ సందర్భంగా గడప-గడప ముగింపు సభలో మాట్లాడుతూ గడప-గడపకు పోవడం వలన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుని వాళ్ళ సమస్యకు పరిష్కారానికి కృషి చేస్తామని కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు సకాలంలో అందిస్తున్నారని ప్రజలకు తెలియజేశారు.ప్రజలు కూడా మళ్లీ జగనే ముఖ్యమంత్రి కావాలని, నాలుగోసారి ఎమ్మెల్యేగా కూడా గెలిపిస్తారని ప్రజలను కోరారు. కోరుకుంటున్నారని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ ప్రహల్లాద ఆచారి, దాట్ల కృష్ణంరాజు,బుజ్జి స్వామి,చౌదరి బసవ, ఎంపీడీవో సుబ్బరాజు,ఇన్చార్జి తాసిల్దార్ రమేష్ రెడ్డి,సర్పంచ్ పాల దినాకర్,ఉప సర్పంచ్ తిక్కయ్య,సమ్మద్, దాట్ల సుబ్బరాజు,రాజు గౌడ,వడ్డె రాము,రాజహ్మద్, సచివాలయం సిబ్బంది, వాలంటీర్స్,వైసిపి నాయకులు కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.