PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాడి చర్ల హరి సర్వోత్తమరావు  వర్ధంతి

1 min read

పల్లెవెలుగు వెబ్ వెలుగోడు:  వెలుగోడు శాఖా గ్రంథాలయం లో  శ్రీ గాడి చర్ల హరి సర్వోత్తమరావు  వర్ధంతిని  నిర్వహించడమైనది గ్రంథాలయానికి లిటిల్ ఏంజెల్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులు ర్యాలీగా గ్రంథాలయానికి చేరుకున్నారు  లిటిల్ ఏంజెల్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ ఎం ఎఫ్ ఇమ్మానియేల్ గ్రంథాలయాధికారి ఎన్ వి సుమలత గాడి చర్ల హరి సర్వోత్తమరావు  విగ్రహానికి మరియు ఫోటోకు దండ వేసి నివాళులర్పించడమైనది ఈ కార్యక్రమం నందు విద్యార్థిని విద్యార్థులు గ్రంథాలయ పాఠకులు పాల్గొనడమైనది.

About Author