PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గద్వాల సరితమ్మ.. తిరుపతయ్యను గెలిపించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ గద్వాల:  తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా గద్వాల నియోజకవర్గం కురువ సరితమ్మ తిరుపతయ్యను హస్తం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ,కర్నూలు జిల్లా కురవ సంఘం నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.కే . రంగస్వామి ,నగర అధ్యక్షులు తౌడు శ్రీనివాసులు ,టి .పాల సుంకన్న ,టి .లీలమ్మ,,పెద్దపాడు పుల్లన్న ,కే .కృష్ణ  బుధవారం నామినేషన్ సందర్భంగా గద్వాల వెళ్లి భరోసా ఇచ్చి ఈసారి తప్పకుండా సరితమ్మను గెలిపించాలని వారు కోరారు . గద్వాల నియోజకవర్గంలో రెండు లక్షల 53 వేల ఓటర్లు ఉన్నారని అందులో 90 శాతం బిసి ,ఎస్సీ, ఎస్టీ ,మైనార్టీ లో ఉన్నామని తప్పకుండా గద్వాల నియోజకవర్గం బీసీల పరం  కావాలని వారు ఓటర్లను కోరారు. అగ్రవర్ణాల చెప్పుచేతల్లో ఇంకెన్నాళ్లు అణిగిమనిగి ఉంటామని బీసీ ,ఎస్సీ ,ఎస్టీ, మైనార్టీ లందరూ ఏకం కావాలని కాంగ్రెస్ అభ్యర్థి అయిన సరితమ్మ హస్తం గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించాలని వారు కోరారు.

About Author