PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గాలీ వానకు కూలిన  భారీ వృక్షం

1 min read

– రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించిన పంచాయితీ అధికారులు

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండలంలోని రామనపల్లి గ్రామ పరిధిలోని చెన్నూరు రామన పల్లి రోడ్డులో ఇటీవల గాలికి పడిన చెట్టును కొక్లైన్ సహాయంతో గురువారం సాయంత్రం పంచాయతీ అధికారులు తొలగించడం జరిగింది, ఈ విషయమై రామనపల్లె ఉపసర్పంచ్ పుత్త వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ, ఇటీవల గాలీ వర్షానికి  వర్షానికి రావన  పల్లి చెన్నూరు రహదారిలో భారీ వృక్షం రోడ్డుకు అడ్డంగా పడడం జరిగిందన్నారు, దీంతో వాహనదారులకు, రైతులకు ఇబ్బంది కలగడంతో భారీ వృక్షాన్ని కొక్లైన్ సహాయంతో గురువారం సాయంత్రం రైతులకు, అలాగే వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తొలగించడం జరిగిందని తెలిపారు.

About Author