PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ ముఖ్య సమావేశం

1 min read

– చీఫ్ మేనేజర్ లు & బ్రాంచ్ మేనేజర్ ల ముఖ్య సమావేశం

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ శ్రీ మతి ఎస్ వి విజయ మనోహరి  కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ హెడ్ ఆఫీసు కాన్ఫరెన్స్ హాల్ నందు ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చీఫ్ మేనేజర్ లు & బ్రాంచ్ మేనేజర్ ల ముఖ్య సమావేశం నకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా CEO శ్రీ పి రామాంజనేయులు  GM శ్రీ మతి శివలీల  DGM నాగ లింగేశ్వరి , APCOB DGM శ్రీ విజయ్ కుమార్  KDCC  DGM లు శ్రీ ఉమా మహేశ్వర రెడ్డి , శ్రీ సునీల్ కుమార్ , ఇతర  KDCC బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.

About Author