రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా నూకపెయ్యి సుధీర్ బాబు నియామకం
1 min read
ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ జెపి ని మర్యాదపూర్వకంగా కలిసిన సుధీర్ బాబు
పలువురు నాయకులు, కార్యకర్తలు,అభిమానులు సుధీర్ బాబుకు శుభాకాంక్షలు
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వై యస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశానుసారం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి గా నియమించబడిన నూకపెయ్యి సుదీర్ బాబు ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి)ని మర్యాదపూర్వకంగా కలిసి వారిని నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టి బలోపేతానికి కృషి చేస్తాము అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం, నగర అధ్యక్షులు గుడిదేశీ శ్రీనివాస్,నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, రాష్ట్ర మైనార్టీ నాయకులు డా: సయ్యద్ బాజీ (గాజుల బాజీ) ,గ్రీవెన్స్ విభాగ అధ్యక్షులు మద్దాల ఫణి, మాజీ ఏఎంసీ చైర్మన్ నగర జిల్లా బీసీ సెల్ నాయకులు నెరుసు గంగరాజు , మామిళ్ళపల్లి జయప్రకాష్ (జె పి)ని మర్యాదపూర్వకంగా కలిసి వారిని నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టి బలోపేతానికి కృషి చేస్తాము అని తెలియ చేశారు.ఈ కార్యక్రమం, నగర అధ్యక్షులు గుడిదేశీ శ్రీనివాస్, నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, సీనియర్ నాయకులు గంట మోహన్ రావు,రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రటరీ డా: షేక్ సయ్యద్ బాజీ (గాజుల బాజీ) కొల్లిపాక సురేష్ , యూత్ విభాగ అధ్యక్షులు సాయి ప్రదీప్ ,గ్రీవెన్స్ విభాగ అధ్యక్షులు మద్దాల ఫణి, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,పాల్గొన్నారు.