NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

స్పందన ఆర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వండి..

1 min read

– జిల్లా గ్రామ వార్డు సచివాలయ అధికారి ఏం జనార్దన్ రావు..

పల్లెవెలుగు వెబ్ గడివేముల:  పౌర సేవలు ప్రదర్శన. రికార్డులు మైంటెన్స్ స్పందనలో వచ్చే సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సచివాలయం ఉద్యోగి ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి 5 వరకు స్పందన కార్యక్రమంలో పాల్గొనాలని జిల్లా గ్రామ సచివాలయ వార్డు అధికారి ఎం జనార్దన్ రావు. ఎంపీడీవో మల్లీశ్వరప్ప. ఆదేశించారు బుధవారం నాడు గడిగిరేవుల గడివేముల గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు రికార్డుల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు స్పందన గ్రీవెన్స్ లో వచ్చిన సమస్యలపై వెంటనే పరిష్కరించి రికార్డులో వివరాలను నమోదు చేయాలని ప్రతి ఒక్కరూ సమయపాలన పాటించాలని పౌర సేవల పట్టికను ప్రతి గ్రామ సచివాలయం వద్ద ప్రదర్శించాలని సేవలకు తీసుకున్న నగదును ఎప్పటికప్పుడు జమ చేయాలని వివరాలు పకడ్బందీగా నమోదు చేయకపోతే  చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ సచివాలయ సిబ్బంది ఎంపీడీవో ఈ ఓ ఆర్ డీ పాల్గొన్నారు .

About Author