NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

మాజీ సైనికులకు జగనన్న కాలనీలో ఇల్లు కేటాయించండి

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కర్నూలు జిల్లా మాజీ సైనికులకు తెలియపరచడం ఏమనగా ఏడో తారీఖు విజయవాడలో మురళి గుప్తకు బైకులు పంచె ప్రోగ్రాంలో మన జిల్లా సమస్యల గురించి ముఖ్యంగా ఎవరైతే కొత్తగా రిటైర్డ్ అయి వస్తున్నారు మూడు సంవత్సరం లోపల పొలం అప్లై చేసుకోవడానికి వీలుంది కానీ ఆన్లైన్ లో చేసుకోమని చెప్పారు రెండు సంవత్సరాల నుంచి ఆన్లైన్ ఓపెన్ కావడం లేదు ఎవరి అప్లికేషన్లు కలెక్టర్ ఆఫీస్ కు పోవడం లేదు ఈ విషయము డైరెక్టర్ వారికి గవర్నర్ వారికి లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాజీ సైనికులకు జగనన్న కాలనీలో ఇల్లు కట్టించి వలసినదిగా మాజీ సైనికులకు ఫ్లాట్లు ఇవ్వవలసిందిగా కోరడం జరిగింది మాజీ సైనికులు ఇచ్చిన పొలాలు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారిది వారికే ఉండే విధంగా చూడవలెనని అదేవిధంగా మాజీ సైనికులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయవలసిందిగా లెటర్ పూర్వకంగా ఇవ్వడం జరిగింది ఇట్లు కర్నూలు జిల్లా మాజీ సైనికుల జిల్లా అధ్యక్షులు నర్రా పేరయ్య.

About Author