ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం ఆర్థిక విధ్వంసమా
1 min read
పల్లెవెలుగు ,ఆలూరు : గాంధీ కలల కన్న గ్రామ స్వరాజ్యం, ప్రజలకు అన్ని ,గ్రామం లోనే సేవలు అందేలా గ్రామ సచివాలయంను నిర్మించడం ఆర్థిక విధ్వంసమా,రైతులకు గ్రామం లోనే భరోసా కలిపించే విదంగా రైతో భరోసా కేంద్రంను నిర్మించడం ఆర్థిక విధ్వంసమా,ప్రజలు ఆరోగ్యం గా ఉండాలని గ్రామం లోనే ఆరోగ్య సేవలు అందాలి అని విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మిచటం, ఫ్యామిలీ డాక్టర్,కాన్సెప్ట్ ఏర్పాటు చేయటం,ఆర్థిక విధ్వంసమా,గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు ఆంగ్లం విద్య ను ప్రవేశ పెట్టటం ఆర్థిక విధ్వంసమా, నాడు నేడు కింద ప్రయివేటు విద్యా సంస్థ లకు దీటుగా ప్రభుత్వ పాఠశాల లో నూతన భావనాలు, నాన్యతమైన విద్యను ఇవ్వటం ఆర్ధిక విధ్వంసమా,పేద పిల్లలు చదవాలని అమ్మవడి వేయటం ఆర్థిక విధ్వంసమా, రాష్ట్రం లోనే కనివిని ఎరగని విదంగా 17 ప్రభుత్వ వైద్య ఆసుపత్రి మరియు వైద్య కళాశాల లు నిర్మించటం లో ఆర్థిక విధ్వంసమా, పేద ప్రజలు కోసం ఆరోగ్య శ్రీ కింద 25 లక్షలు వరకు ఖర్చు అయ్యే వరకు ఉచితంగా ఇవ్వటం ఆర్థిక విధ్వంసమా,జగనన్న పాలనలో 2.73 లక్షల కోట్లు సంక్షేమ పథకాలు ద్వారా పేద ప్రజలకు అందించటం అర్ధక విధ్వంసమా, కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ లో కేవలం పెన్షన్ పథం మాత్రమే అములు చేసారు, మిగతా వాటి ఊసే లేదు, సంపద సృష్టిస్తా అన్న చంద్రబాబు గారు సంపద ఎలా సృస్టి స్తాడో చెప్పటం లేదు, రాయలసీమ సాగునీరు త్రాగునీరు ఇబ్బందులు గూర్చి ద్రుష్టి పెట్టటం లేదు, రాష్ట్రం లో అత్యంత వెనుక బడిన ఆలూరు తాలుక అభివృద్ధి పై ఏలాంటి ద్రుష్టి పెట్టటం లేదు ఆలూరు నియోజకవర్గం అంత త్రాగు నీరు లేక అవస్థలు పడుతున్నారు, అత్యధికంగా వర్షం పై ఆధార పడే పరిస్థితి ఉంది సరైన సాగునీరు లేక వలస వెళ్లి పక్క రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి ఉంది అని కూటమి ప్రభుత్వం పై విరుచుక పడ్డ వైసిపి రాష్ట్ర కార్యదరర్శి తెర్నేకల్ సురేంద్ర రెడ్డి. ఈ కార్యక్రమం లో తెర్నేకల్ గ్రామ సర్పంచ్ మొగతాల్ అరుణ్ కుమార్,కొత్తకాప శేషాద్రి రెడ్డి,వైసిపి సీనియర్ నాయుకులు హాలిగేరి వెంకట్ రెడ్డి, ఎల్లర్తి అశోక్ రెడ్డి,మోదీన్, యండి హళ్లి మల్లికార్జున రెడ్డి, ఎండి హళ్లి రంగా ాలక్షిరెడ్డి రెడ్డి, రంగస్వామి, యువ నాయుకులు ప్రవీణ్ రెడ్డి, పులి నరేష్ తదితరులు పాల్గున్నారు.
