PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్లోబల్ ఫుడ్ బాస్కెట్ -2023″

1 min read

పల్లెవెలుగు వెబ్ విజయవాడ : మ్యానుఫ్యాక్చరర్స్ సర్వీసెస్ మరియు మార్కెటింగ్ ఎంట్ర పూనర్స్ చాంబర్ ఆఫ్ కామర్స్ మరియు వరల్డ్ అసోసియేషన్ ఫర్ స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైపె ప్రైజస్ వారి ఆధ్వర్యంలో”గ్లోబల్ ఫుడ్ బాస్కెట్ -2023 “. ఏప్రిల్ 28 29 తేదీలలో విజయవాడలో అహ్వన్ కన్వెన్షన్ , స్టేట్ బ్యాంకు ఎదురుగా పైపుల్ రోడ్డు, సింగ్ నగర్ నందు నిర్వహించబడుతుందని స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో శనివారం జరిగిన విలేకరులు సమావేశంలో డైరెక్టర్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ టి .కిరణ్ కుమార్, చైర్ పర్సన్ దేవరాజ్ ,తెలిపారు.సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారత ప్రభుత్వం ప్రతిపాదించిన అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరాన్ని సూచించే ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ మరియు ట్రేడ్ పై అంతర్జాతీయ నిర్వహిస్తున్నామని ,అందు ముఖ్యంశాలు గ్లోబల్ ఇంపాక్ట్ కోసం , అధికారం అంతర్జాతీయ వాణిజ్యం ప్రమోషన్ మరియు ఫెసిలిటేషన్ ,గ్లోబల్ సప్లై వ్యాల్యూ చైన్ ,ని సృష్టించడం రైతు ఉత్పత్తిదారుల సంస్థలను లింక్ చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ సిస్టం ,నిర్వహించడం మరియు గ్లోబలైజే చేయడం,’ గో గ్రీన్ టెక్నాలజీ”ని ప్రోత్సహించడం లోకల్ టు గ్లోబల్ మైక్రోఫోన్ ఇండస్ట్రీస్ సిస్టమును సస్టైనబిలిటీ చేయడం ,వేస్ట్ హెల్త్ కనిష్ట వృధా కోసం సంరక్షణ సామర్ధ్యాలు పెంపొందించడం, భవిష్యత్తు ఆహార బాస్కెట్ కోసం రైతులను సమీకరించడం ఉంటాయని గ్లోబల్ ఫుడ్ బాస్కెట్ కార్యక్రమానికి 27 దేశాల నుండి ముఖ్య అతిధులు విచ్చేస్తున్నారని ముఖ్యమంత్రివర్యులు జగన్మోహన్ రెడ్డి ని ఆహ్వానించామని కార్యక్రమానికి పలువురు కేంద్ర, రాష్ట్ర, మంత్రులు, అధికారులు విచ్చేస్తారని ఆయన అన్నారు. కార్యక్రమంలో సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author