PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా ఎంపి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

1 min read

పల్లెవెలుగు రాయచోటి/వీరబల్లి : వీరబల్లి మండల కేంద్రంలోని గాలివీటి సోదరుల స్వగృహంలో శనివారం రాజంపేట ఎంపి మరియు పార్లమెంటు ప్యానల్ స్పీకర్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వై సి పి సీనియర్ నాయకులు గాలివీటి విజయభాస్కర్ రెడ్డి మరియు మండల కన్వీనర్ గాలివీటి రాజేంద్రనాధ్ రెడ్డి ఆధ్వర్యంలో కేకు కట్​ చేసి అభిమానులు, నాయకులు, కార్యకర్తలకు మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో వై సి పి నాయకులు సుబ్బరామరాజు తదితరులు పాల్గొన్నారు.

About Author