NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వైభవంగా శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప చతుర్థి పడిపూజ

1 min read

పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : ప్రముఖ పారిశ్రామికవేత్త నెక్స్ జన్ యాజమాన్యం వారిచే అత్యంత ప్రతిష్టాత్మకంగా శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామివారి చతుర్ధ పడిపూజ మహోత్సవము గురువారం కార్తీక శుద్ధ దశమి రోజు కలశ పూజ,స్వామివారికి పల్లకి సేవ,పుష్పాభిషేకంతో అయ్యప్ప భజన కార్యక్రమాన్ని ఎన్టీఆర్ కృష్ణ జిల్లా బొమ్ములూరు గ్రామం కొయ్యూరు రోడ్డులో గల నెక్సజెన్ ప్రాంగణంలో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు,కేరళకు చెందిన మేలు తంత్రి మురళి నంబోద్రి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడును, భజన కార్యక్రమం కోదాడ భాస్కర్ స్వామి మరియు తెలంగాణ జంగిరెడ్డి వారిచే భజన కార్యక్రమం నిర్వహించబడునని. ఆధ్యాత్మిక ప్రవచనాలు బ్రహ్మశ్రీ జ్యోతిరైధ్యరత్న ఆచార్య డాక్టర్ సి వి వి సుబ్రహ్మణ్యం మరియు స్వామీజీ జ్ఞానానంద గిరి మహారాజ్ చే జరిపించబడునని తెలిపారు,మారేడు విత్తనాల పంపిణీ జరుగు నన్నరు,అయ్యప్ప స్వాములు, భవానీలు,శివ స్వాములు దీక్షాకారులు ఇట్టి కార్యక్రమాలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించి విజయవంతం చేయాలని కోరారు,ఈ కార్యక్రమాన్ని తడికమళ్ళ ప్రసాద్ గురు స్వామి.భోగినేని బ్రహ్మాజీ పర్యవేక్షణలో జరుగుతాయని దీపక్ నెక్స్ జెన్ యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు.

About Author