PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నంద్యాలకు వెళ్లి..పింఛన్​ అందజేత

1 min read

పల్లెవెలుగు,చాగలమర్రి: మండల కేంద్రమైన చాగలమర్రిలోని 1వ సచివాలయ పరిధిలోని 2వ వార్డుకు చెందిన కందుకూరు కరిమూన్ అనే వృద్ధురాలు అనారోగ్యంతో నంద్యాలలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సపొందుతూ ఆమె కూతురి ఇంట్లో ఉంటుంది. ఆమె చాగలమర్రిలో వృద్ధాప్య ఫించన్‌ పొందుతోంది. ఆమె చాగలమర్రికి రాలేని పరిస్థతిలో ఉండటంతో వాలంటీర్ హుసేన్బీ ఆదివారం  నంద్యాలకు వెళ్ళి కందుకూరు కరీమూన్ కు ఫించన్‌ ఆందజేసింది. అందుకు కరిమూన్ జగనన్నకు, సంబంధిత ఆధికారులకు, వాలంటీరుకు కృతజ్ఞతలు తెలిపింది.

About Author