PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహా లక్ష్మి దేవి అలంకరణలో వాసవి మాత

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల: మండల కేంద్రమైన గడివేముల శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆర్యవైశ్య సోదరులు, అర్చకులు సత్యనారాయణ శర్మ, వసంత లక్ష్మి ఆధ్వర్యంలో మంగళ వారం నాడు వాసవి మాత మహా లక్ష్మి దేవిగా దర్శనమిచ్చారు అమ్మవారికికుంకుమార్చన, మహా మంగళహారతి కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వచ్చిన ఆర్య వైశ్య సోదరులకు తీర్థ ప్రసాదాలను అందించారు.

About Author