NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ప్రభుత్వ చౌక బియ్యం పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్​: చెన్నూరు  మండలంలోని ఇరక్న్న్న్ సర్కిల్ క్రాస్  వద్ద (రాజంపేట బైపాస్ రోడ్డు) సమీపంలో ప్రభుత్వ చౌక దుకాణం బియ్యాన్ని తెల్లవారుజామున  7 ఆటో ల లో అక్రమంగా తరలిస్తున్నారు అన్న పక్క సమాచారం మేరకు తమ సిబ్బందితో దాడులు నిర్వహించామని ఎస్ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి  కడప టౌన్ నందు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ చౌక బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని ఆటోలలో అక్రమంగా తరలించడానికి ప్రయత్నిస్తున్న కొంతమందిని అదుపులోకి  తీసుకోవడం ఎస్ఐ తెలిపారు , కాగా వారి వద్ద నుండి ఏడు ఆటోలు, అలాగే 122 బస్తాల చౌక బియ్యం (సుమారు4 వేల6 వందల70 కేజీల బియ్యాన్ని) అలాగే కొంతమంది వ్యక్తులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్ ఐ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు.

About Author