PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్ర‌భుత్వ వైద్యులు ప్రైవేట్ ప్రాక్టీసు చేయ‌కూడ‌దు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ వైద్యుల విషయంలో తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వైద్యులకు ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ నిషేధం విధించింది. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఒక జీవో విడుదల చేసింది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే ప్రభుత్వ వైద్యులు.. ఇకపై ప్రైవేట్‌ ప్రాక్టీస్‌ చేయడానికి వీల్లేదు. ఈ మేరకు మెడికల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీస్‌ నిబంధనలను సవరించింది ప్రభుత్వం.

                                          

About Author