PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిచ్చి మొక్కలతో నిండిన ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం..

1 min read

పల్లెవెలుగు , వెబ్ గడివేముల: రోగాలు వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడానికి వచ్చే రోజులు ఆస్పత్రి ప్రాంగణంలొ పెరిగిన పిచ్చి మొక్కలు వాతావరణం చూసి జడిసిపోతున్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి పాత భవనం ముందు పిచ్చి మొక్కలు నిండిపోయి కంపు కొడుతుంది వైద్యశాల పరిశుభ్రతను చూస్తే లోపల కట్టిన కొత్త ఆసుపత్రి భవనం ఆహ్లాదకరంగా పరిశుభ్రంగా ఉంటే బయట మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది పైన పటారం లోన లొటారం అన్న చందంగా మండలంలోని ప్రభుత్వ వైద్యశాలకు చక్కగా సరిపోతుంది.

About Author