రజకుల అభివృద్ధికి పాటుపడని ప్రభుత్వాలు
1 min read
పల్లెవెలుగు వెబ్ హొళగుంద : రజకుల అభివృద్ధికి పాల్పడని ప్రభుత్వాలు ఎన్నికల సమయంలో రజకులను కరివేపాకుల వాడుకుని వదిలేసిన ప్రభుత్వాలు 2024 సంవత్సరంలో రాష్ట్రంలో ఉండే రజకులందరూ ఏకతాటిపై వచ్చి రజకుల సమస్యను పరిష్కరించే పార్టీకే రజక సంఘాల మద్దతు రజక బీసీ జనాభాల్లో రెండవ స్థానంలో ఉన్నటువంటి రజకులను ఎన్నికల సమయంల రజకుకు దోబిగాట్లు మరియు స్థలాలు మరియు ఎస్సీ జాబితాలో చేరుస్తామని మాయ మాటలు చెప్పి ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని వదిలేస్తున్నారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు రజక రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని అలాగే సమస్యలపై దృష్టి సారించి నాలుగు ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు కేటాయించే పార్టీకి మన మద్దతు ఈ కార్యక్రమానికి తాలూకా ఉపాధ్యక్షుడు రజక రామలింగ తాలూకా ప్రధాన కార్యదర్శి రజక మహేష్ తాలూకా కార్యవర్గ సభ్యుడు రజక పులిగన్న పాల్గొన్నారు జై రజక జై జై రజక.